prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 11:48 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సులభవ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాని సిపిఎం

కడప జిల్లా పోరుమామిళ్లలో జనాభా పెరుగుదల ను బట్టి రంగసముద్రం పోరుమామిళ్ల టౌన్ పరిధిలోకి కలిసాయి కాబట్టి సులభవ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపిడిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది  యన్ భైరవప్రసాదు సిపిఎం