సుమన్ నివాసాన్ని సందర్శించిన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
*సుమన్ నివాసాన్ని సందర్శించిన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్* *మన ప్రజావాణి* *మందమర్రి* జూన్ 2అధికారక పర్యటనలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు విచ్చేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ముదిరాజ్ తన తిరుగు ప్రయాణంలో పట్టణంలో నివాసం ఉండే తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన జిల్లా అధ్యక్షుడు, పాత్రికేయుడు గరిగే సుమన్ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుమన్ - భూమిక దంపతులు ఆయనను శాలువాతో శాలువాతో ఘనంగా సన్మానించి,...