సుబ్లేడు డాక్టర్ వసుంధరకు ఉత్తమ ప్రతిభ అవార్డు..

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం. గ్రామీణ ఆరోగ్య సేవలకు గుర్తింపు ప్రజల్లో అవగాహన పెంచిన వైద్యురాలు. సేవలకు ఘన సత్కారం.. ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ వసుంధర తిరుమలాయపాలెం,ప్రజావాణి: తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన డాక్టర్ వసుంధరకు విశిష్ట గౌరవం లభించింది. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు “ఉత్తమ ప్రతిభ అవార్డు” ప్రదానం చేశారు.ఈ అవార్డును జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. గ్రామీణ స్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన కోసం సమర్థవంతంగా...