సుప్రీం కోర్టు ఎస్సీ హోదాపై ఇచ్చిన తీర్పు పట్ల ఆందోళన. సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో దళిత వర్గాలలో అలజడి. . కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలి.
కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10) బద్వేల్ సుప్రీం కోర్టు ఎస్సీ హోదాపై ఇచ్చిన తీర్పు పట్ల ఆందోళన.సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో దళిత వర్గాలలో అలజడి.కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలి.కెవిపిఎస్ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం.దళిత క్రైస్తవ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కెవిపిఎస్ బద్వేల్ పట్టణ కార్యదర్శి సగిలి రాయప్ప అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జకరయ్య, జ్యోతిరావు పూలే రాజ్యాధికార సమితి నాయకులు ముండ్లపూడి పిచ్చయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు డివైఎఫ్ఐ...