సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పట్ల ఆందోళన – రివ్యూ చేయాలి, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలి
కడప ప్రజావాణి న్యూస్(మార్చి26)సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లు మరియు మత మార్పిడి అంశంపై ఇచ్చిన తాజా తీర్పుపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు శుక్రవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యకాస జిల్లా కార్యదర్శి అన్వేష్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రఘు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు తీవ్ర ఆందోళనకు...