సుందిల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీలో నయాజోష్
సుందిల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీలో నయాజోష్రామగిరి మండలంలోని సుందిల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది.తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ సహకారంతో రామగిరి మండల పార్టీ అధ్యక్షుడు రోడ్డ బాపు, రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేశ్వర్ రావు,రామగిరి మాజీ ఎంపీపీ అరేల్లి దేవక్కా కొమురయ్య గౌడ్,తాజా మాజీ ఎంపీటీసీ జనగామ హేమలత బుచ్చి బాబు,గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ జనగామ సదానందం,దేవాలయ చైర్మెన్...