సుందిల్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం<br>సర్ ప్రక్రియపై అవగాహన జాగ్రత్తలపై చర్చ
సుందిల్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం-సర్ ప్రక్రియపై అవగాహన జాగ్రత్తలపై చర్చ.రామగిరి,మన సమగ్ర ప్రజావాణి జూలై 04సుందిల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్,సుందిల్ల క్లస్టర్ ఇంచార్జి ఈగ ప్రశాంత్ ల అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు సుందిల్ల గ్రామంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేశ్వర్ రావు,గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,ఉప సర్పంచ్...