సుందిల్ల గ్రామంలో ఉచిత మెగా పశువైద్య శిభిరం
సుందిల్ల గ్రామంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం రామగిరి,మనసమగ్ర ప్రజావాణి,ఫిబ్రవరి 04 మంథని నియోజక వర్గంలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో పశువైద్య విశ్వ విద్యాలయం,పశు వైద్య కళాశాల హైదరాబాద్, పెద్దపల్లి జిల్లా పశు వైద్య, పశు సంవర్డక శాఖ,గోపాల మిత్ర ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,ఉపసర్పంచ్ జనగామ సదానందం, ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు ఈగ శ్రీజ ప్రశాంత్,సదాశివ చారి, స్టాలీన్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఉప...