సి.పి.ఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎగగ్రీవంగా ఎన్నికైన పిడుగు మస్తాన్

కడప జిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి26)భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ  కార్యవర్గ,కౌన్సిల్ సమావేశాలు,బద్వేల్ పట్టణంలోని పెన్షనర్ అసోసియేషన్ భవనం జిల్లా కౌన్సిల్ సమావేశంలో నిరంతరం పేదలు,కార్మికుల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేస్తూ ప్రతి చిన్న కార్యకర్త నుండి,పై స్థాయి లీడర్ వరకు ఆప్యాయంగా పలకరించి,అధికారులతో,ప్రజలతో మంచి సంబంధాలు కలుపుకొని,అంచలంచెలుగా ఎదుగుతూ ఆటో కార్మికుడిగా మొదలై,2000 సంవత్సరంలో పార్టీ సభ్యత్వం తీసుకొని,కార్మిక సంఘం ఏఐటీయూసీలో చేరి,సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శిగా చాలా రోజులు పని చేసి,బద్వేల్ ఏరియా మహాసభ పోరుమామిళ్ల పట్టణంలో అత్యంత అంగరంగ వైభవంగా జరిపి సిపిఐ...