కడప జిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి26)భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యవర్గ,కౌన్సిల్ సమావేశాలు,బద్వేల్ పట్టణంలోని పెన్షనర్ అసోసియేషన్ భవనం జిల్లా కౌన్సిల్ సమావేశంలో నిరంతరం పేదలు,కార్మికుల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేస్తూ ప్రతి చిన్న కార్యకర్త నుండి,పై స్థాయి లీడర్ వరకు ఆప్యాయంగా పలకరించి,అధికారులతో,ప్రజలతో మంచి సంబంధాలు కలుపుకొని,అంచలంచెలుగా ఎదుగుతూ ఆటో కార్మికుడిగా మొదలై,2000 సంవత్సరంలో పార్టీ సభ్యత్వం తీసుకొని,కార్మిక సంఘం ఏఐటీయూసీలో చేరి,సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శిగా చాలా రోజులు పని చేసి,బద్వేల్ ఏరియా మహాసభ పోరుమామిళ్ల పట్టణంలో అత్యంత అంగరంగ వైభవంగా జరిపి సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శిగా పనిచేసే,2025 అక్టోబర్ 9వ తేదీన సిపిఐ బద్వేల్ ఏరియా కార్యదర్శిగా ఎన్నికై ఐదు మాసాల తర్వాత కడప జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా నిన్నటి రోజున ఎన్నుకోవడం జరిగింది.సిపిఐ పార్టీ నాపై నమ్మకంతో ఏ పని అప్పజెప్పినా అవి దిగ్విజయంగా చేయడం,గత ఎలక్షన్ లో జడ్పిటిసి గా పోటీ చేసి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని పార్టీ పేరును ప్రజలలోకి తీసుకుపోవడం,జరిగిందన్నారు నన్ను జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎంపిక కు సహకరించిన రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారికి,జిల్లా కార్యదర్శి గాలి చంద్ర గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులు,కౌన్సిల్ సభ్యులకు,ప్రత్యేకంగా బద్వేల్ నియోజకవర్గం లోని ప్రతి పార్టీ సభ్యునికి,రాష్ట్ర సమితి సభ్యులు వీరశేఖర్,కార్యవర్గ సభ్యులు బాలు,కు,నియోజకవర్గ పార్టీ సభ్యులందరికీ కృతజ్ఞతలు, విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం.అభినందనలతో పిడుగు మస్తాన్
సిపిఐ ఏరియా కార్యదర్శి,