సి-క్యాట్ ఫలితాల్లో చాణక్య విద్యార్థుల ప్రభంజనం!

ప్రతిభావంతులకు నగదు బహుమతులు అందజేసిన కరస్పాండెంట్ ఆడెపు రవీందర్. మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి); కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని చాణక్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన సి-క్యాట్ (C-CAT) పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అద్భుత ఫలితాలతో రాణించారు. టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులకు రూ.1000, రూ.500, రూ.250 నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ చేతుల మీదుగా అందజేశారు.మొత్తం 202 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, వారిలో 148 మంది (సుమారు 73%)...