సి.ఐ.టి.యు 10వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి,,యన్ భైరవ ప్రసాదు పిలుపు
కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10) పోరుమామిళ్లలో కార్మికులకు కనీస వేతనాలు 26 వేలు కల్పించాలి స్థానిక పోరుమామిళ్లలోని విశ్రాంతి భవనం నందు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు ఏప్రిల్ 11న పాత రిమ్స్ నందు జరుగు పదోవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ భైరవ ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆసందర్బంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు యన్ భైరవప్రసాదు మాట్లాడుతూ .ముఖ్యంగా ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్...