సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించండి,, ఏఐటీయూసీ

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 10) సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించండి ఏఐటీయూస ఏరియా ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్. ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్ లో సివిల్ సప్లై వర్కర్స్ తో ఏఐటియుసి ఆధ్వర్యంలో కలిసి వాళ్లకి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్, మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలోని కూలీ డబ్బులు సగం మాత్రమే చెల్లించి మార్చి నెల సంబంధించిన కూలి డబ్బులు నేటికీ చెల్లించ...