సిరిసిల్లలో టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడిపై పోలీసుల దాడి* •••భార్యా పిల్లల ముందే రాజకీయ నాయకుడిపై పోలీసుల దాడి  •••సిరిసిల్లలో ప్రజాస్వామ్యానికి లాఠీల మోత.

*సిరిసిల్లలో టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడిపై పోలీసుల దాడి*     •••భార్యా పిల్లల ముందే రాజకీయ నాయకుడిపై పోలీసుల దాడి   •••సిరిసిల్లలో ప్రజాస్వామ్యానికి లాఠీల మోత.     •••పోలింగ్ పేరుతో దాడి..? నివాసం ముందు నిలబడడం నేరమా..?   •••టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడిపై ఇద్దరు ఎస్ఐల లాఠీచార్జ్   •••లాఠీ చార్జ్ చేసిన ఇద్దరు ఎస్ఐలపై పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు.   ••••సిరిసిల్లకు వస్తా… రోడ్డెక్కుతా..!టీఆర్‌పీ నేత దాడిపై తీన్మార్ మల్లన్న ఘాటు హెచ్చరిక.     రాజన్న సిరిసిల్ల/ప్రజావాణి...