సిపిఐ పార్టీ  ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు.

సిపిఐ పార్టీ  ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు. సమావేశం   ఉద్దేశించి మాట్లాడిన బూర్గంపాడు మండల భారత కమ్యూనిస్టు పార్టీ  (CPI ) మండల  కార్యదర్శి  సపకం  నాగేశ్వరావు. బూర్గంపాడు మండలం / మన ప్రజావాణి  మే :1 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటియుసి ఆధ్వర్యంలో  వాడవాడల మేడే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.  ఏ ఐ టీ యూ సి మండల కార్యదర్శి   సపకం.నాగేశ్వరావు  సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.   మండలంలోని 18 పంచాయతీలలో జెండా ఆవిష్కరణ  చేయడం జరిగిందన్నారు . కార్మిక...