సిద్ది ఐ కేర్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం.

సిద్ది ఐ కేర్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం.. -ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మార్చి 22, ప్రజావాణి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూర్ గ్రామంలో సిద్ది ఐ కేర్  ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామస్తులతో పాటు చుట్టూ ప్రక్క గ్రామాల ఉచిత వైద్య శిబిరానికి వైద్య పరీక్షలు చేయించున్నారు.అనంతరం వడ్లూర్ గ్రామ మాజీ సర్పంచ్ బాణాల నర్సింహారెడ్డి కుమార్తె డాక్టర్ జ్యోతి ఉచిత వైద్యంతో...