సిద్దిపేట సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం – కమిషనరేట్ వ్యాప్తంగా 152 సిసి కెమెరాల ఏర్పాటు.

సిద్దిపేట సురక్ష నేత్ర' రెండో విడత ప్రారంభం – కమిషనరేట్ వ్యాప్తంగా 152 సిసి కెమెరాల ఏర్పాటు. సిద్దిపేట, మార్చి 26, ప్రజావాణి ప్రజల రక్షణ నేర నియంత్రణే లక్ష్యంగా సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సిద్దిపేట సురక్ష నేత్ర' రెండో విడత కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. కమిషనరేట్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 152 నూతన సిసి కెమెరాలను గురువారం ప్రారంభించడం జరిగినది. మొదటి విడతలో 200+ కెమెరాలు మార్చి 02 వ తేదీన...