సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. సిద్దిపేట పోలీస్ కమిషనర్,ఎస్ రష్మీ పెరుమాళ్., ఐపీఎస్.. సిద్దిపేట్, ఏప్రిల్ 6, ప్రజావాణి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (ఏ )నుండి (ఎఫ్ ) మరియు 22 (2) (ఏ ) & ( బి ), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 నో ఐ ఎక్స్ సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం ...