సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..-సిద్దిపేట పోలీస్ కమిషనర్ఎస్.రష్మీ పెరుమాళ్, ఐపీఎస్..

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..-సిద్దిపేట పోలీస్ కమిషనర్ఎస్.రష్మీ పెరుమాళ్, ఐపీఎస్... సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు మార్చి 9, ఉదయం 6 గంటల నుండి మార్చి 24, ఉదయం 6 గంటల వరకు ఆమలులో ఉంటుంది.సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 డి బి (ఏ ), 45డి బి (ఏ ), 65డి బి (ఏ ), 30 పోలీస్ యాక్ట్...