సిద్దిపేట పట్టణంలో పలు వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా పర్యటించారు
సిద్దిపేట్, ఏప్రిల్ 19, ప్రజావాణి సిద్దిపేట పట్టణంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెను కప్రాంతంలో గల షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ గదులు అన్నీ తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయా, భోజనం వసతి ఎలా ఉంది అని ఆరా తీశారు. హాస్టల్ లో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బాధపడవద్దని బాగా చదువుకోవాలని ఎలాంటి సదుపాయాలగైనా ప్రభుత్వం తరఫునుండి అన్ని అందిస్తామని తెలిపారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల...