సిద్దిపేట జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు: సైబర్ నేరాలపై విస్తృత అవగాహన..-శ్రీనివాసు , డీఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీస్..

సిద్దిపేట జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు: సైబర్ నేరాలపై విస్తృత అవగాహన..-శ్రీనివాసు , డీఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీస్.. సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణే ధ్యేయంగా భారీ ఎత్తున సైబర్అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట మండలం పొన్నాల గ్రామంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో విద్యార్థినులకు సైబర్ మోసాల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించారు.సిద్దిపేట...