సిద్దిపేటలో సంచలనం సృష్టించిన డాక్టర్ ఇంట్లో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు-9 మంది నిందితుల అరెస్ట్..

  సిద్దిపేట్ ఏప్రిల్ 9, ప్రజావాణి సిద్దిపేటలో సంచలనం సృష్టించిన డాక్టర్ ఇంట్లో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు,9 మంది నిందితుల అరెస్ట్ – 20 లక్షల విలువైన ఆస్తి రికవరీ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిద్దిపేట రూరల్ మరియు సి సి ఎస్ బృందాలు.సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుపల్లి 'చెర్వితా మెడోస్'లో గత ఏప్రిల్ 4వ తేదీన ఒక డాక్టర్ ఇంట్లో జరిగిన సంచలనాత్మక దోపిడీ కేసును సిద్దిపేట పోలీసులు కేవలం 72 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో...