సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం – క్షతగాత్రుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం – క్షతగాత్రుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిద్దిపేట, జూన్ 18, ప్రజావాణి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద గురువారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న చిట్యాల గ్రామానికి చెందిన వడ్ల ప్రకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి, కానిస్టేబుల్ మహేష్‌లు తక్షణమే స్పందించారు. పోలీసుల సహాయంతో అతడిని...