సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్న గారి పై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి
సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్న గారి పై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి *50 కోట్లు కాదు కదా 50 రూపాయలు తీసుకున్న ఒక గౌరవప్రదమైన శాసనమండలి సభ్యుడిగా ఉన్న మీరు వాటిని ఆధారాలతో నిరూపించాలి* వీర్లపల్లి శంకర్ అన్న గారి నిజాయితీ ఏంటో నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ పనిచేస్తున్న అధికారులకి అందరికీ తెలుసు డబ్బులతో ఎవరు వ్యవహారం చేస్తారో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ నుండి జడ్పిటిసిగా గెలిచి...