సిగాచీ బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాలి

సిగాచీ బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాలి జూన్ 30న బాధితులతో సంస్మరణ సభ నిర్వహణ వారం రోజుల్లో నష్టపరిహారం ఇవ్వకపోతే ఉద్యమం: బీఆర్ఎస్ నేతల హెచ్చరిక పటాన్‌చెరు, జూన్ 23 (ప్రజావాణి):సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ప్రమాద బాధితులకు ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో 54 మంది...