సిగాచీ బాధితులకు పూర్తి న్యాయం చేయాలి ఆదర్శ రెడ్డి
సిగాచీ బాధితులకు పూర్తి న్యాయం చేయాలి –ఆదర్శ రెడ్డి *జూన్ 30న హరీష్ రావు రాక సందర్భంగా సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ పటాన్‌చెరు, జూన్ 27(ప్రజావాణి) :సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 30న మాజీ మంత్రి హరీష్ రావు పటాన్‌చెరులో పాల్గొననున్న సంస్మరణ సభ పోస్టర్‌ను నేడు పాశమైలారంలో బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు.పటాన్‌చెరు బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్...