సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ దాడి – సీఐ, ఎస్సై విచారణ
సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ దాడి – సీఐ, ఎస్సై విచారణ కడప జిల్లా, పులివెందుల: కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించడం జిల్లా పోలీసు వ్యవస్థలో కలకలం రేపింది. రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్సై అనిల్ కుమార్‌లను ఏసీబీ అధికారులు స్టేషన్‌లోనే గంటల తరబడి విచారించారు. చైన్ స్నాచింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఒక ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన పోలీసులు, ఆ వాహనాన్ని విక్రయించిన కదిరి ప్రాంతానికి చెందిన ఏజెంట్ బ్రహ్మం...