సింగ్‌నగర్‌లో రేషన్ బియ్యం దందా: పేదల బియ్యం పక్కదారి!

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్14) విజయవాడ నగరంలోని అజిత్ సింగ్‌నగర్ ప్రాంతం అక్రమ రేషన్ బియ్యం రవాణాకు ప్రధాన కేంద్రంగా మారుతోంది.రేషన్ కార్డుదారుల వద్ద నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి,వాటిని పాలిష్ పట్టించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాల ఆగడాలు మితిమీరుతున్నాయి.​మాఫియా నెట్‌వర్క్ విజయవాడ నగరంలో'కోటి'అనే వ్యక్తి రేషన్ డాన్‌గా ఎదిగినట్లు ఇటీవలి నివేదికలు పేర్కొంటున్నాయి. వీరితో పాటు నరేంద్ర,రామచంద్రరావు,బాబూజీ వంటి పాత నేరస్తుల పేర్లు కూడా వినపడుతున్నాయి పద్ధతి: సింగ్‌నగర్ వంటి జనసాంద్రత గల ప్రాంతాల్లో దళారులు నేరుగా ఇళ్ల వద్దకు...