సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలిరామగిరి,జులై 25రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అర్జీ త్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ సుంకరి మధుసూదన్ ని పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్ కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జోన్ వన్, టూ శ్రీలంక క్వార్టర్స్ ప్రాంతంలో సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలోని కార్మికుల పిల్లలు ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లేందుకు బస్సుల కోసం రోడ్డు పక్కన వేచి ఉండాల్సి వస్తోందన్నారు.ప్రస్తుతం బస్...