సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

*సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి** *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 7సింగరేణిలో రాజకీయ జోక్యం అధికమై, సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సింగరేణి కార్మికులు, కేకే 5 గని కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, విభాగాలలో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, నిరసన...