సింగరేణి ఏరియా ఆసుపత్రి అడిషనల్ సీఎంవో డా. ప్రసన్న కుమార్‌కు ఘన సన్మానం

  గోదావరిఖని, ఆగస్టు 5 ప్రజావాణి : సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నూతనంగా అడిషనల్ సీఎంవోగా బాధ్యతలు స్వీకరించిన డా. ప్రసన్న కుమార్‌ను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌కు పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, డా. ప్రసన్న కుమార్ తన సేవల ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి కృషి...