సింగరేణి అధికారుల డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటం మరింత ఉధృతం

*సింగరేణి అధికారుల డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటం మరింత ఉధృతం**మద్దతు తెలిపిన సింగరేణి బిసి అసోసియేషన్** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 11సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిస్తామని సింగరేణి అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు ఎస్ రమేష్ తెలిపారు. సింగరేణి అధికారుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారుల సంఘం ఇచ్చిన నిరసన కార్యక్రమం పిలుపు మేరకు ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే...