సింగరేణి అధికారుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
*సింగరేణి అధికారుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి**లేనిపక్షంలో పోరాటం మరింత ఉధృతం** *మన ప్రజావాణి*, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జూలై 1సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిస్తామని సింగరేణి అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు ఎస్ రమేష్ తెలిపారు. సింగరేణి అధికారుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారుల సంఘం ఇచ్చిన నిరసన కార్యక్రమం పిలుపు మేరకు ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా...