సింగరేణి అధికారులు రోడ్డెక్కడం దౌర్భాగ్యమే

సింగరేణి అధికారులు రోడ్డెక్కడం దౌర్భాగ్యమే...-నిరసన తెలిపితే కేసులు పెట్టే నైజం కాంగ్రెస్‌ పార్టీది.-సింగరేణి సంస్థ మనుగడకు అండగా నిలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీ.-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.గోదావరిఖని, మన సమగ్ర ప్రజావాణి జూలై 02దేశానికి వెలుగులు అందించే సింగరేణిని నిర్వీర్యం చేస్తన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణి అధికారులను రోడ్డు మీదకు తీసుకురావడం దౌర్భాగ్యమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. గోదావరిఖని ఆర్జీ వన్ పరిధిలో అధికారులు చేస్తున్న దీక్షను ఆయన సందర్శించి సంఘీబావం తెలిపి అధికారులకు కొబ్బరినీళ్లు అందజేసి దీక్ష విరమింపజేశారు.అనంతరం...