సింగరేణిలో సుదీర్ఘ సేవలు
సింగరేణిలో సుదీర్ఘ సేవలు అధికారుల పదవి విరమణ వేడుక ఘనం జీఎం మదన్ మోహన్, డిజీఎం అజాజుల్ల ఖాన్‌లకు ఘన సన్మానం ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టిపిపి ఈడి సిహెచ్. చిరంజీవి *పాల్గొన్న సింగరేణి ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నాయకులు జైపూర్,జూలై31, ప్రజావాణి: సింగరేణి సంస్థ అభివృద్ధిలో దశాబ్దాల పాటు అంకితభావంతో పనిచేసి, సంస్థ ప్రగతికి తోడ్పడిన ఇద్దరు ఉన్నతాధికారుల పదవీ విరమణ వేడుక ఎస్టిపిపి (STPP) పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సింగరేణిలో 38 సంవత్సరాల పాటు వివిధ...