సింగరాయపల్లెలో నాసిరకంగా సిమెంట్ రోడ్లుపనులు తెల్ల ఇసుక బదులు ఎర్ర ఇసుక పట్టించుకోని అధికారులు. 

ప్రజావాణి : కలసపాడు మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని సింగరాయపల్లి గ్రామంలోని ఎస్ సీ కాలని గ్రామంలో ప్రభుత్వం సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు 14 లక్షల రూపాయల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. యస్.సీ.కాలనీలలో సిమెంట్ రోడ్లకు సంబంధించిన పనులు ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లయితే గ్రామ లు ఆభివృద్ధి చెందే అవకాశం కల్పించిన ప్రభుత్వం ప్రత్యేకంగా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం అన్ని విధాల...