సింగరాయపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ వృధా నీరుతో రోడ్డంతా జలమయం పట్టించుకోని అధికారులు
కలసపాడు (మే 23) ప్రజావాణి వాటర్ ప్లాంట్ వృధా నీరుతో రోడ్డంతా జలమయం పట్టించుకోని అధికారులుకలసపాడు తంబళ్లపల్లె పంచాయతీ సింగరాయపల్లి గ్రామంలో కింద వాటర్ ప్లాంటు ఉన్నది ఈ ప్లాంట్ లోని నీటిని ఒక తెలుగుదేశం లీడర్ తాలూకా లీడర్ ఆటోకు పోస్టర్ కల్పించుకొని ఉచిత మంచినీటి సరఫరా అని ఇంటింటికి సరఫరా చేస్తున్నాడు ప్రభుత్వ నీటిని ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తి ఫోటో పెట్టి ఇంటింటి తిప్పడం సమంజసమా దీనిపై అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా తంబళ్లపల్లె పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు అధికారులకు తెలియజేయడం...