prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 2:24 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సింగరాయపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ వృధా నీరుతో రోడ్డంతా జలమయం పట్టించుకోని అధికారులు

కలసపాడు (మే 23) ప్రజావాణి  వాటర్ ప్లాంట్ వృధా నీరుతో రోడ్డంతా జలమయం పట్టించుకోని అధికారులుకలసపాడు తంబళ్లపల్లె పంచాయతీ సింగరాయపల్లి గ్రామంలో  కింద వాటర్ ప్లాంటు ఉన్నది ఈ ప్లాంట్ లోని నీటిని ఒక తెలుగుదేశం లీడర్ తాలూకా లీడర్ ఆటోకు పోస్టర్ కల్పించుకొని ఉచిత మంచినీటి సరఫరా అని ఇంటింటికి సరఫరా చేస్తున్నాడు ప్రభుత్వ నీటిని ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తి ఫోటో పెట్టి ఇంటింటి తిప్పడం సమంజసమా దీనిపై అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా తంబళ్లపల్లె పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు అధికారులకు తెలియజేయడం జరిగినది కానీ ఇంతవరకు వారి పైన ఏ చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా స్పందించి జిల్లా అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. వాటర్ ప్లాంట్ ద్వారా వచ్చే వృధా నీరు రోడ్డు అంత జలమైన పంచాయతి అధికారులు కానీ మండల అధికారులు గాని సూచించినట్లు వివరిస్తున్నారు ప్రజలకు వాహనాదారులకు చాలా ఇబ్బంది పడుతున్న చూసినట్లు. ఉన్నారు వెంటనే జిల్లా అధికారులు స్పందించి లని ప్రజలు కోరుతున్నారు