సింగరకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం  వ్యక్తికి తీవ్ర గాయాలు

సింగరి గుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలుమన ప్రజావాణి చౌడేపల్లి: జూలై  08 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని సింగరి గుంట సమీపంలోని సింగిరిగుంట రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దకొండమరి పంచాయతీ పరిధిలోని మల్కికోటూరు గ్రామానికి చెందిన జబీవుల (తండ్రి పేరు: మల్కి)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం.స్థానికుల కథనం ప్రకారం, జబీవుల సింగిరిగుంట రహదారిపై వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన...