సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం,,వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
ప్రజావాణి న్యూస్ (మే 07) అమరావతి సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం జిల్లాల సమగ్ర పాలన,రియల్‌టైమ్ మానిటరింగ్,ప్రజాభిప్రాయ సేకరణకు ప్రాధాన్యం జిల్లా కలెక్టర్ల మొదటి రోజు సమావేశంలో సింగపూర్ పర్యటన వివరాల్ని వివరించిన వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సింగపూర్ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సంస్కరణలకు వేగం పెంచేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు అందజేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్...