సారూ… మాకూలి డబ్బులేవి.రెక్కాడితేగాని..డొక్కనిండని..నిరుపేద కూలీలo

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) పోరుమామిళ్ల-కూలీలమైన మేము రక్తాన్నిచెమటగా మార్చి కష్టిం చిచేసిన పనికి రావాల్సిన కూలి డబ్బులు వారాల తరబడి రాకపోవడంతో వారి కుటుంబపరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి.కడపజిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్ర0 గ్రామపంచాయతీలో జాతీయగ్రామీణఉపాధి హామీపథకం పనులకెళ్లిన కూలీలకు నెలల తరబడి డబ్బులు ఉపాధిఅధికారులు చెల్లించకపోవ డంతో పూట గడవాలంటే ఇబ్బందికర పరిస్థితులునెలకొన్నాయి.ఈనెల 9వతేది నుండి 15 వ తేదీ వరకు పనులనుజాబ్ కార్డు నెంబర్10046 ఇండ్లరవణమ్మ,జాబ్ కార్డు నెంబర్10046 ఇండ్లరామిరెడ్డి,జాబ్ కార్డు నెంబర్10107 ఇండ్లచెన్నారెడ్డి,మరి కొంతమంది జాతీయగ్రామీణ ఉపాదిపనులు చేశారు.అయితేఏపీఓ రవీంద్రారెడ్డి...