సామాన్యుడి ఫోన్ కాల్‌కు స్పందిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే…. ఫోన్ చేస్తే స్పందన… సమస్య చెప్పితే పరిష్కారం
సామాన్యుడి ఫోన్ కాల్‌కు స్పందిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే.... ఫోన్ చేస్తే స్పందన… సమస్య చెప్పితే పరిష్కారం పనులతో ప్రజల మనసు గెలుస్తున్న జీఎంఆర్... ఒంటరి ప్రయాణం నుంచి జనసంద్రం వరకు... ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల నుంచి సైతం ప్రశంసలు... దేవరకద్ర: ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదు… ప్రజల సమస్యలను తనవిగా భావించి స్పందించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. అలాంటి నాయకత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)....