సామాజిక శంఖారావం పేరుతో దళితవాడలో సందర్శించిన సిపిఎం సిఐటియు నాయకులు.
పోరుమామిళ్ల (జులై 25 ప్రజావాణి ) గిరి నగర్ ఐదవ వార్డు దళిత వాడలైన నటువంటి గిరి నగర్ కాలనీలలో సిపిఎం పార్టీ సామాజిక శంఖారావం పేరుతో దళితవాడల్లో సందర్శించిన సందర్భంగా అక్కడ వీధి కరెంటు సమస్యలు మురికి వాడ సమస్యలు రోడ్డు సమస్యలు లాల కొన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు సమస్యలపై అక్కడ ప్రజలు వివరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవ ప్రసాద్ ఐ టి యు మండల అధ్యక్షుడు సోమయ్య సిపిఎం జిల్లా కమిటీ...