సామాజిక న్యాయం అంటే నినాదం కాదు సమానత్వం కోసం యుద్ధం అంటూ ఆజన్మాంతం గడిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి
శ్రీ పొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్14) సందర్బంగా వారి ఘన నివాళులు”జీవితం సుదీర్ఘంగా ఉండక్కర్లేదు.గొప్పగా ఉండాలి.అని వారు ఆచరణ లో చూపారు.కిషోర్ గునుకుల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయ యోధుడు,మహానుభావుడు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నెల్లూరు సిటీ వి ఆర్ సి సెంటర్‌లోని వారి విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికి మాత్రమే చెందిన...