సాధన కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు
కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రిన్సిపల్ గాజానవేని కుమార్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మారం ఫిబ్రవరి 13 (ప్రజావాణి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలకేంద్రంలోని స్థానిక సాధన జూనియర్ కళాశాలలో వీడ్కోలు వేడుకలను శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, ఇందులో భాగంగా వారు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.... కళాశాలను వదిలి వెళుతున్నందుకు బాధను వ్యక్తం చేస్తూ,...