సహకార సంఘాలు రైతుల స్వయం ప్రతిపత్తి సంస్థలుగానే కొనసాగించాలి

.రైతురక్షణ సమితి ఉమ్మడి కరీంనగర్ మరియు హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్.ఎల్కతుర్తి, (ప్రజావాణి)న్యూస్:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల  నిర్వహణలో రైతుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచడం అత్యంత బాధాకరమని తెలంగాణ రైతురక్షణ సమితి ఉమ్మడి కరీంనగర్ మరియు హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్  అన్నారు.రైతుల ఆర్థికాభివృద్ధి, పంట రుణాలు,ఎరువులు, విత్తనాల పంపిణీ,ధాన్యం కొనుగోలు వంటి కీలక సేవలను అందించే సహకార సంఘాలు రైతుల సొంత సంస్థలు.అలాంటి సంస్థలను రాజకీయ నాయకుల పునరావాస కేంద్రాలుగా మార్చడం...