సహకార సంఘం కాదు.. ‘స్వాహా’కార సంఘం!* చెన్నారావుపేట పీఏసీఎస్ లెక్కల్లో భారీ గందరగోళం.
*సహకార సంఘం కాదు.. ‘స్వాహా’కార సంఘం!* చెన్నారావుపేట పీఏసీఎస్ లెక్కల్లో భారీ గందరగోళం. లక్షల రూపాయల గోల్‌మాల్‌పై సీపీఐ నిప్పులు. పూర్తిస్థాయి ఆడిట్‌కు పత్తి అనంతరెడ్డి డిమాండ్. చెన్నారావుపేట మార్చి 30 (ప్రజావాణి) చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అక్రమాలకు నిలయంగా మారిందని, అది సహకార సంఘం కాదు.. ‘స్వాహా’కార సంఘంగా మారిందని సీపీఐ మండల కార్యదర్శి పత్తి అనంతరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంఘం...