సర్ కార్యక్రమంలో నడికూడ మండలం రాష్ట్రంలో రెండవ స్థానం- ఆదర్శ బి.ఎల్.ఓలకు సన్మానం

సర్ కార్యక్రమంలో నడికూడ మండలం రాష్ట్రంలో రెండవ స్థానం- ఆదర్శ బి.ఎల్.ఓలకు సన్మానం   *నడికూడ, జూలై 31 (ప్రజావాణి):* ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన "సర్" నడికూడ మండలం రాష్ట్రంలో రెండవ స్థానం సాధించింది. ఈ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓలు)ను మండల రెవెన్యూ అధికారి మరియు మండల అభివృద్ధి అధికారి గురువారం సన్మానించారు.   ఎన్రోల్మెంట్ ప్రక్రియను గడువు కంటే ముందుగానే సమర్థవంతంగా పూర్తి చేసి, 100% లక్ష్యాన్ని చేరుకున్నందుకు గుర్తింపుగా...