సర్వే నెంబర్ 4లో గతంలో నిర్మించిన చెక్ డ్యామ్ ఎక్కడ:-సిపిఐ ప్రశ్న
బద్వేలు(ప్రజావాణి జూన్ 27)NH-67 జాతీయ రహదారి పక్కనే ఆక్రమణకు గురైన వంక పట్టించుకోని రెవెన్యూ అధికారులు సిపిఐ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానుయేలు మండలం వనంపుల గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 4 దాదాపు 4 ఎకరాలపైబడి వంక పోరంబోకు అక్రమణకు గురైందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగ దాసరి ఇమ్మానుయేల్ తెలిపారు.శనివారం ఆక్రమణకు గురైన వంక పోరంబోకు భూమిని సిపిఐ బృందం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బద్వేల్ మండలం వనంపుల గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 4 నందు 4...