సర్వసభ్య సమావేశం 38 అంశాలు ఏకగ్రీవ తీర్మానం <br>
సర్వసభ్య సమావేశం 38 అంశాలు ఏకగ్రీవ తీర్మానం * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో జమ్మికుంట జూలై 31 (ప్రజావాణి)జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగినది మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో కౌన్సిల్ మీటింగ్లో 38 అంశాలు చదివి వినిపించారు కార్యాలయంలో వెహికల్ రిపేరు శ్రీరామ హాస్పిటల్ నుండి హోటల్ నరసయ్య ఇంటి వరకు డ్రైనేజీ మరియు కల్వర్టు నిర్మాణం రానున్న...